Surprise Me!

విరిగిన విల్లుతో జీవితమే మారిపోయింది - గోల్డ్ మెడల్ కొట్టిన అమ్మాయి ఇప్పుడు.. | Telugu OneIndia

2023-01-10 1 Dailymotion

Indian archer Deepti Kumari showed her talent at international level. But now, as her bow broke, she is selling tea to support her family | కొంతమంది జీవితాలో అనుకోని మలుపులు తిరుగుతుంటాయి. జార్ఖండ్‌కు చెందిన దీప్తి కుమారి జీవితం కూడా అలాంటిదే. విలువిద్యలో మంచి నైపుణ్యం ఉన్న ఆమె అంతర్జాతీయ స్థాయిలో కూడా రాణించింది. జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించింది. కానీ ప్రస్తుతం ఏమీ చేయలేని స్థితిలో కుటుంబాన్ని పోషించడం కోసం రాంచీ వీధుల్లో టీ అమ్ముకుంటోంది. సత్తా ఉన్న దీప్తి వంటి క్రీడాకారిణులకు అవకాశం దక్కితే అంతర్జాతీయ స్థాయిలో భారత్ పేరు నిలబెడతారని కోచ్‌లు అంటున్నారు.

#archery
#Deepthikumari
#Jharkhand
#National
#ArcheryDeeptiKumar

Buy Now on CodeCanyon